Home ఆంధ్రప్రదేశ్ అంగరంగ వైభవంగా అభయాంజనేయ స్వామి మూడవ వార్షికోత్సవ వేడుకలు

అంగరంగ వైభవంగా అభయాంజనేయ స్వామి మూడవ వార్షికోత్సవ వేడుకలు

by VRM Media
0 comments

ఒంటిమిట్ట మండలం బండలాగుడుపోటీలను ప్రారంభించిన – నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు

అభయ ఆంజనేయస్వామిని దర్శించుకున్న చమర్తి జగన్ మోహన్ రాజు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు క్లాస్ వన్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. SV. రమణ ఆధ్వర్యంలో

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట నవంబర్ 26

ఒంటిమిట్ట మండలం రాజంపేట నియోజకవర్గం.
బుధవారం నాడుఒంటిమిట్ట మండలం,పెద్ద కొత్తపల్లె గ్రామం నందు పర్యటిస్తూ అభయాంజనేయ స్వామి మూడవ వార్షికోత్సవం సందర్భంగా గ్రామ నాయకులు ఆహ్వానం మేరకు హాజరై స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించిన తెదేపా పార్లమెంట్ అధ్యక్షులు – నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు
అనంతరం ఆలయ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన బండలాగుడు పోటీలను చమర్తి జగన్ మోహన్ రాజు ప్రారంభించిన అయన బండలాగుడు విధానాన్ని ఆయన కాసేపు ఆసక్తిగా తిలకించారు.
ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట సిఐ నరసింహారాజు. ఒంటిమిట్ట ఎస్సై ప్రణయ్ కుమార్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి, ఒంటిమిట్ట జడ్పిటిసి ముద్దుకృష్ణారెడ్డి, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఎస్వీ రమణ. టిడిపి క్లస్టర్ ఇంచార్జ్. తుమ్మకుంట్ల ఈశ్వరయ్య ,శివారెడ్డి, ఒంటిమిట్ట చెరువు చైర్మన్చెరువు కట్ట యానాదయ్య. బొబ్బిలి రాయుడు, కట్ట తిమ్మయ్య గారి సుధాకర్. జివ్వాజి మురళి. కట్ట రోగయ్య. పూల రమణయ్య. పలుకూరి యానాది. మద్దెల చంద్ర. గొర్ల శీను. టిడిపి మండల .మరియు పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

2,833 Views

You may also like

Leave a Comment