Home ఆంధ్రప్రదేశ్ మాతృశ్రీ గండిపొశమ్మ తల్లి ఆయాలన్నీ యుద్ధప్రాధిపదికన పూర్తి చేయాలి

మాతృశ్రీ గండిపొశమ్మ తల్లి ఆయాలన్నీ యుద్ధప్రాధిపదికన పూర్తి చేయాలి

by VRM Media
0 comments

దేవిపట్నం ప్రెస్ నోట్: VRM Media దుర్గా ప్రసాద్

ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శిరీష దేవి గారు నిమ్మల రామా నాయుడు గారి ద్రుష్టి కి తీసుకెళ్లారు.
టూరిజం మినిష్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారు సైతం పోశమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి పెద్దల దృష్టికి తీసుకెళ్లారు.
రంపచోడవరం నియోజకవర్గం
జనసేనపార్టీ అధ్యక్షులు రాయుడు మాట్లాడుతూ దేవీపట్నం మండలంలో గొందురు గ్రామంలో స్వయంభ్యువుగా వెలసిన పోశమ్మ తల్లి ఆలయం పోలవరం ఇరిగేషన్ ప్రాజక్ట్ లో 44 గ్రామాలు గత వైసీపీ ప్రభుత్వం లో స్వయంగా కాళీ చేసి పూర్తిస్తాయి సౌకర్యాలు లేకపోయినా బయటకు వచ్చేట్టు చేసారు కానీ అలా వచ్చిన సమయంలో గత ఐదు సంవత్సరాల కాలంలో నిర్వశితులకు న్యాయం జరగలేదు గండిపొశమ్మ తల్లి ఆలయానికి ఎంతోమంది ఇతర గ్రామాలు జిల్లాలు పట్టణాలు నుంచి దర్శనానికి అలానే పాపికొండలు విహార యాత్రలకు వస్తారు అటు టూరిజం డవ్లప్మెంట్ అవ్వుద్దని గుడి ఆవరణలో వున్నా గిరిజన గిరిజనతరులకు జీవనోపాది కలుగుతుంది కానీ.
గత ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా గాలికొదిలేసింది
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాకా ఇటు ఎమ్మెల్యే శిరీష గారు అటు టూరిజం మినిష్టర్ దుర్గేష్ గారు కేంద్ర మినిస్టర్స్ దృష్టికి తీసుకొని వెళ్తూనే వున్నారు ఎవరైతే పురిశోతపట్నం పనులు చేస్తున్ననటువంటి డి.ఇ (డిపార్ట్మెంట్ ఇంజనీర్)వారిని కలిసి పరిస్థితులు వివరించి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చెయ్యాలని మొమోరాండం ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమం లో గొందూరు గ్రామస్థులు, టీడీపీ మండల అధ్యక్షులు గోళ్ళ చంటిబాబు,మార్కెట్ మరియూ సొసైటీ చైర్మన్లు,గ్రామ మండల కమిటీ నాయకులు, జిల్లా నాయకుడు,మాజీ మండల అధ్యక్షులు,జడ్పీటీసీ లు ఎంపీటీసిలు,బీజేపీ నాయకులు పాల్గొనగ జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి కొమరం దొరబాబు, సీనియర్ నాయకులు కోండ్ల సురేష్ రెడ్డి, ఐనవిల్లి భద్రం,తాళ్లూరి పవన్ కుమార్ రెడ్డి, తైలం రమేష్ నాయుడు, తాటి రాజేష్, సోదే రవికుమార్, మానుపాటి అంజిబాబు, నందకిషోర్, మీడియా కోఆర్డినేటర్ కారం దుర్గా ప్రసాద్, మొదలుకున్న వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

2,824 Views

You may also like

Leave a Comment