Home ఆంధ్రప్రదేశ్ దేవీపట్నం మండలంలో జోరుగా జరుగుతున్న కోళ్ల పందేలు

దేవీపట్నం మండలంలో జోరుగా జరుగుతున్న కోళ్ల పందేలు

by VRM Media
0 comments

VRM Media ఏ భద్రం

దేవీపట్నం మండలంలో టిడిపి మండల ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న కోళ్ల పందేలు పోతుకొండ మెట్ట దిగుడు మామిడి తోటలో ఇటువంటి అనుమతులు లేకుండా కోళ్ల పందేలుతో ,నెంబర్ గుండు ఆట, మద్యం అమ్మకాలుతో విచ్చలవిడిగా జరుగుతున్నాయి. సుమారుగా 2000 మందితో కోళ్ల పందాలు జరుగుతున్నాయి. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.

2,842 Views

You may also like

Leave a Comment