Home వార్తలుఖమ్మం …..డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి తుమ్మల కామెంట్స్…

…..డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి తుమ్మల కామెంట్స్…

by VRM Media
0 comments


Vrm Media ఖమ్మం ప్రతినిధి రాంబాబు

……నలబై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇతర పార్టీల్లో ఉన్నపుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో మంచి సంబంధాలు

…..పార్టీని నమ్ముకుని కష్టపడే వారికే కాంగ్రెస్ పార్టీలో పదవులు

…..కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా కార్యాలయం డిప్యూటీ సీఎం భట్టి సూచనలతో నిర్మాణం

…..గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు ఐక్యంగా పని చేయాలి

….సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ఉత్సవాలు

….దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేస్తారు.

….దేశ ఆర్ధిక ప్రగతికి బాటలు వేసిన మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ పేరుతో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ

……రేపటి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కాంగ్రెస్ శ్రేణులు తరలి రావాలి

…..అందరికీ సంక్షేమం అందరికీ అబివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన లక్ష్యం

2,817 Views

You may also like

Leave a Comment