
నరవకట్టుపల్లి మాజీ ఎంపీటీసీ. నరసింహ. టిడిపి సీనియర్ నాయకుడు. గఫూర్ రెహమాన్
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట డిసెంబరు2
ఒంటిమిట్ట మండలంలోని నర ఒక్కటి పల్లి పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పండగ వాతావరణంలా మారింది వికలాంగులు వృద్ధులు ఎంతో సంతోషంగా పెన్షన్లు తీసుకున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పేదల సేవ లో నరవకాటిపల్లి లో పెన్షన్ పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న మండలటీడీపీ సీనియర్ నేత ఎస్. గఫార్ రహిమాన్, మాజీ ఎంపీటీసీ వి. నరసింహులు, టీడీపీ గ్రామ కమిటీ కోఆర్డినేటర్ యం. రవిశంకర్, గ్రామ కార్యదర్శి బి. గోంవిందు, ఎస్.సి. సెల్ సభ్యుడు యం. పెద్ద సుబ్బయ్య, సచివాలయం సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird