Home వార్తలుఖమ్మం తల్లాడ బిఆర్ యస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ గా నామినేషన్ వేసిన పెరిక. నాగేశ్వరావు(చిన్నబ్బాయి) స్వామి

తల్లాడ బిఆర్ యస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్ గా నామినేషన్ వేసిన పెరిక. నాగేశ్వరావు(చిన్నబ్బాయి) స్వామి

by VRM Media
0 comments

Vrm Media ప్రతినిధి రాంచంధర్ తల్లాడ

బి ఆర్ యస్ కి మద్దతు తెలిపిన టీడీపీ, సిపిఎం పార్టీ నాయకులు

తల్లాడ పట్టణానికి చెందిన పెరిక. నాగేశ్వరావు ( చిన్నబ్బాయి)తల్లాడ సర్పంచ్ గా బి ఆర్ యస్ పార్టీ తరుపున గురువారం నామినేషన్ వేశారు.నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందించడం జరిగింది.బి ఆర్ యస్ పార్టీ కి మద్దతు తెలిపిన టీడీపీ, సిపిఎం పార్టీ లు, మిత్రపక్షలతో కలిసి ర్యాలీగా నడుచుకుంటూ వచ్చి నామినేషన్ వేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బి ఆర్ యస్ పార్టీ మండల అధ్యక్షులు రెడ్డం. వీరమోహన్ రెడ్డి,టీడీపీ మండల అధ్యక్షులు సరికొండ. శ్రీనివాసరాజు,సిపిఎం పార్టీ నాయకులు గుంటుపల్లి. వెంకటయ్య,మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ ధూపాటి భద్రరాజు, టీడీపీ పట్టణ అధ్యక్షులు మొక్క. క్రిష్ణర్జున్, బి ఆర్ యస్ పట్టణ అధ్యక్షులు జి. వి. ఆర్,నాయకులు దగ్గుల. శ్రీనివాస రెడ్డి, గుండ్ల. నాగయ్య,గుండ్ల.వెంకటి, దగ్గుల. రాజశేఖర్ రెడ్డి,కొమ్మినేని. సత్యనారాయణ, బొడ్డు. మల్లయ్య,అనుమోలు. క్రిష్ణ,మొక్క. సత్యనారాయణ, వేమిరెడ్డి. నాగిరెడ్డి,కర్నాటి. లక్ష్మరెడ్డి,కిషోర్ రెడ్డి, ముకర. దొనేష్, సరికొండ. కస్తూరి రాజు,సంఘసాని. శ్రీను,తదితరులు పాల్గొన్నారు.

2,830 Views

You may also like

Leave a Comment