Home వార్తలుఖమ్మం తల్లాడ పట్టణ మేజర్ పంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు.

తల్లాడ పట్టణ మేజర్ పంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు.

by VRM Media
0 comments

Vrm Media ప్రతినిధి రాంచంధర్ తల్లాడ

భారీ జన సంద్రోహంతో ర్యాలీ నిర్వహించి తల్లాడ పట్టణ మేజర్ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి దగ్గుల రఘుపతిరెడ్డి నామినేషన్ వేశారు, ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు, వేమిరెడ్డి కృష్ణారెడ్డి (yezdi), పొట్టేటి జనార్దనరెడ్డి, నంబూరి కనకదుర్గ, లచ్చిరెడ్డి, తిరుణగిరి రామారావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

2,842 Views

You may also like

Leave a Comment