Home ఎంటర్‌టెయిన్మెంట్ జంతర్ మంతర్.. ఇంద్రజ అసలు పేరేంటో తెలుసా..? – VRM MEDIA

జంతర్ మంతర్.. ఇంద్రజ అసలు పేరేంటో తెలుసా..? – VRM MEDIA

by VRM Media
0 comments
జంతర్ మంతర్.. ఇంద్రజ అసలు పేరేంటో తెలుసా..?



యమలీల మూవీతో ఇంద్రజ అప్పట్లో బాగా ఫేమస్ అయ్యింది. ఆ పేరు ఇప్పటికీ స్థిరపడిపోయింది. ఐతే ఇంద్రజ అసలు తన ఒరిజినల్ నేమ్ కాదంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “రాజాతి అనేది నా రియల్ నేమ్. అది కూడా ముద్దు పేరు. ఇక్కడ కన్నా, బుజ్జి అని ఎలా పిలుస్తారో అలా రాజాతి అని ముద్దుగా పిలిచేవారు. నేను చేసిన ఫస్ట్ మూవీ జంతర్ – మంతర్. భరత్ గారి డైరెక్షన్ లో ఆ మూవీను. హీరోయిన్ గా ఆయనే నన్ను ఇంట్రడ్యూస్ చేసారు. ఈ అమ్మాయి నటిస్తుంది.అప్పుడు ఆ పేపర్ మీద ఇంద్రజ – శ్రీకాంత్ అని పేరు పడిపోయింది.

“మీ నవ్వుకు చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఫాన్స్ ఉన్నారు” అని హోస్ట్ చెప్పింది. “అది నాకే తెలీదు జబర్దస్త్ వచ్చేవరకు. నన్ను నాకు తెలియజేసింది జబర్దస్త్ అనే ప్రతీ ఇంటర్వ్యూలో చెప్తాను. ఈటీవీ షోస్ చేస్తున్న దగ్గర నుంచి నన్ను ఇలా ఇష్టపడుతున్నారు అని తెలిసింది. ఎక్స్‌క్లూజివ్ గా ఏదైనా సబ్జెక్టు చేయాలనీ ఈ ఒక్క షోతో స్టిక్ అయ్యి ఉన్నాను.” అని చెప్పింది ఇంద్రజ.

2,812 Views

You may also like

Leave a Comment