

ఒంటిమిట్ట మండలం
ప్రాణ త్యాగానికైనా సిద్ధం. అంటూ ఆమరణ నిరాహార దీక్ష కైనా సిద్ధం
పట్టు వదలని జేఏసీ బృందం
ముచ్చటగా మూడో రోజుకి చేరిన రిలే నిరాహార దీక్ష
రాయచోటి వద్దు కడప ముద్దు అనే నినాదంతో ప్రచార రథం ద్వారా పల్లె పల్లెకు చేరవేస్తున్న జేఏసీ బృందం
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట డిసెంబర్ 8
ఒంటిమిట్ట మండలం
రాయచోటి వద్దు కడపముద్దు అంటూ ముచ్చటగా మూడవ రోజుకు సాగిన రిలే నిరాహార దీక్ష రిలే నిరాహార దీక్షఒంటిమిట్ట సిద్ధవటం మండలాలను రాయచోటిలో చేర్చొద్దు ఉంచితే కడప లోనే ఉంచండి లేదంటే రాజంపేట జిల్లా కేంద్రంగా చేయండి అంటూ మూడవరోజు తీవ్ర ఉదృతంగా మారిన రిలే నిరాహార దీక్ష. భారతదేశంలోనే రెండవ అయోధ్యగా పేరుగాంచిన నగరం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం ఒంటిమిట్ట ప్రసిద్ధికి పేరు రాష్ట్రాల ఇతర రాష్ట్రాల నుంచి కూడా మార్చిలో జరిగే రామయ్య బ్రహ్మోత్సవాలకు హాజరవుతారు అంతేకాకుండా సీఎం చంద్రబాబు నాయుడు కూడా కోదండ రామయ్యకు పట్టు వస్త్రాలు మరియు ముత్యాల తలంబ్రాలు రామయ్యకు సమర్పిస్తారు చరిత్ర కలిగిన ఏకశిలా నగరం ఒంటిమిట్ట మండలాన్ని కడపలోనే ఉంచుతారా రాయచోటికి చేర్చుతారా అన్న మండల ప్రజల గుండెల్లో గుబులు రేపుతుంది రాయచోటి ఒంటిమిట్ట నుంచి 90 కిలోమీటర్ల దూరం అయితే ఒంటిమిట్ట నుండి కడప కు వెళ్లాలంటే 25 కిలోమీటర్ల దూరం మాత్రమే వికలాంగులకు మరియు వృద్ధులకు అనుగుణంగా అడపం మాత్రమే ఉంటుంది రాయచోటికి వెళ్లాలంటే బస్సు సదుపాయాలు కూడా సక్రమంగా లేని పరిస్థితి దయవుంచి చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు గారికి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రజలు విన్నవించుకుంటున్నారు. రాయలేలిన రత్నాల సిద్ధవటం కోట పెన్నా నది ఒడ్డున ఉన్న కోటను వేలాదిమంది యాత్రికులు దర్శించుకుంటారు ఇంత ప్రసిద్ధి కాంచిన ఒంటిమిట్టను మరియు సిద్ధవటం మండలాలను కడపలో కొనసాగించకుండా రాయచోటికి మార్చడంపై రెండు మండలాల ప్రజలు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఒంటిమిట్ట సిద్ధవటం ఒంటిమిట్ట సిద్ధవటంమండలాలను కడప లోనే లోనేఉంచాలని రాజంపేట జిల్లా చేయాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి. ఒంటిమిట్ట జడ్పిటిసి ముద్దు కృష్ణారెడ్డి. క్లాస్ వన్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఎస్వి రమణ. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఆలూరి వెంకటసుబ్బయ్య. మంటపంపల్లి ఎంపిటిసి సుంకేసుల భాష. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు లాయర్ రాందాస్. ఒంటిమిట్ట చెరువు చైర్మన్ గంగిరెడ్డి. వైస్ చైర్మన్ కట్ట యానదయ్య.మాజీ కల్గీత డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య. బొబ్బిలి రాయుడు. గజ్జల శ్రీనివాసులు రెడ్డి.సా లా బాద్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుజ్జి. ఒంటిమిట్ట బిజెపి మండల అధ్యక్షుడు భాను ప్రకాష్ రాజు.మండల యూనిట్ ఇంచార్జ్ కదిరి చంద్రపాల్. మాజీ ఎంపిటిసి. ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరసింహ. రవిశంకర్. గోవింద్. పెద్ద సుబ్బయ్య. మల్లేష్ యాదవ్. ఈశ్వరయ్య. మల్లయ్య. అక్కి బుజ్జి బాబు. చింతకుంట విశ్వనాథరెడ్డి. పెన్న పేరు బూత్ కన్వీనర్ రాజనాల రమేష్. మైనార్టీ నాయకుడు గపూర్ రెహమాన్. రోశయ్య. వెంకటయ్య. మస్తాన్. నడింపల్లి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పిఎసిఎస్ డైరెక్టర్ మౌలాలి. కత్తి చంద్ర. కత్తి ఐవరయ్య. మల్లయ్య. బిల్లా చిన్న పెంచలయ్య. లు పాల్గొన్నారు.రిలే నిరాహార దీక్షను ఒంటిమిట్ట జడ్పిటిసి ముద్దు కృష్ణారెడ్డి వారికి నిమ్మరసంతో దీక్షను విరమించారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird