Home ఆంధ్రప్రదేశ్ రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు మొదటి విడత విడుదల

రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు మొదటి విడత విడుదల

by VRM Media
0 comments

రంపచోడవరం మండలం ప్రెస్ నోట్:VRM Media దుర్గా ప్రసాద్

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం బందపల్లి పంచాయతీ లో ఈరోజు రైతు సేవ కేంద్రం నందు బందపల్లి లో ధాన్యం కొనుగోలు సర్పంచ్ మరియు కూటమి నాయకులు ఆధ్వర్యంలో రైతుల నుండి ధాన్యం కొనుగోలు మొదటి విడతగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం రంపచోడవరం బిజెపి గిరిజన మోర్చా అధ్యక్షులు మడకం వరప్రసాద్, సర్పంచ్ కారం స్వామి దొర, పంచాయతీ సెక్రటరీ సత్యనారాయణ, అగ్రికల్చర్ అసిస్టెంట్ నవజ్యోతి, సిద్దు, మరియు సచివాలయం సిబ్బంది గ్రామ రైతులు పాల్గొనడం జరిగింది.

2,816 Views

You may also like

Leave a Comment