
పంచాయతీ కార్యదర్శి సుధాకర్
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట డిసెంబర్ 9
ఒంటిమిట్ట మండలంలోని పెద్దకొత్తపల్లి గ్రామంలో ఇంటి పన్నుపై ప్రజలకు అవగాహన సదస్సు
ఒంటిమిట్టగ్రామపంచాయతీ పెద్దకొత్తపల్లి గ్రామంలో ఇంటి పన్ను నీటి పన్ను కులాయి పన్ను లైసెన్స్ ఫీజుల వివరములు పై క్యూఆర్ కోడ్ ద్వారా ఫోన్ పే ఉపయోగించి పనులు కట్టవలసినదిగా డాక్రా మహిళ మీటింగ్లో ఇంటి పనుల పై వారికి అవగాహన కార్యక్రమం కల్పించుటకు పంచాయతీ కార్యదర్శి సుధాకర్ సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird