

సిద్ధవటం మండలం మాధవరం1 గ్రామపంచాయతీ మూడవ రోజు రిలే నిరాహార దీక్ష జరుగుతున్నది.రాయచోటి వద్దు కడప ముద్దు కార్యక్రమం లో బాగాంగా ఈరోజు 2.30 గంటలకు మానవహారం గా ర్యాలీ నిర్వహించడం జరుగును దీనికి సిద్దవటం మండల ప్రజలు అందరు మరియు నాయకులు ఈ ర్యాలీకి వచ్చి మన ప్రాంత బిడ్డలు గా మన మండల సాధాన కొరుకు పోరాటాలు చేయడం, మరియు చేస్తున్నా వారికి మద్దతుగా రావడం మన కర్తవ్యం దీనికి ఈ మండలం లో ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యతగా తీసుకొని రావాలి అందరు వచ్చి దీనిని జయప్రదం చేయాలి. రాని వారికి ఈ మండల ప్రజలు క్షమించరు అది గుర్తు ఉంచికొని అందరు కార్యక్రామాలకు మద్ధతుగా వచ్చి జయప్రదం చేయండి.ఈ కార్యక్రమానికి జిల్లాలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు ఇంచార్జ్లు, సమన్వయకర్తలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు మరియు ప్రజాసంఘాలు, ఉద్యమకారులు అందరూ పాల్గొంటున్నారు, మండలలోని అందరు వచ్చి జయప్రదం చేయవలసినదిగ మనవి.