Editor: VRM News 24 || Andhra Pradesh - Telangana ||
Date: 27-02-2026 ||
Time: 07:46 PM
గుత్తుల దుర్గారావు వైద్య ఖర్చులకు “కంబాల” పదివేలు రూపాయలు ఆర్ధిక సహాయం…
VRM తెలుగు పత్రిక తలిగి పత్రిక అయినవిల్లి భద్రం
- తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం నరస్సాపురం గ్రామానికి చెందిన గుత్తుల దుర్గారావు గారికి షుగర్ ఎక్కువ అవ్వడంతో కాలు తీసేసారు.
- వైద్య ఖర్చులకోసం కుటుంబ సభ్యులు ఆర్థికంగా అనేక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని రాయపాటి సత్యనారాయణ గారు
- విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకురాగా
- తక్షణమే స్పందించిన ఆయన నర్సాపురం దుర్గారావు గారి ఇంటికి వెళ్లి ఆయనను, కుటుంబ సభ్యులను పరామర్శించి, పది వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.
- ఈ కార్యక్రమంలలో రామసేన సభ్యులు, పెద్దలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird