


ప్రెస్ నోట్: VRM Midea. A భద్రం
రోడ్డు మధ్యలో అడ్డంగా కట్టినవైనం.
కృష్ణునిపాలెం పునరావాస కాలనీ టిడిపి నాయకులు గా చెప్పుకుంటున్న కరిబండి విష్ణు, సిద్ధా సత్యన్నారాయణ, కరిబండి అయ్యప్ప తదితరులు గ్రామస్థులకు తెలియకుండా కాలనీ ముఖ ద్వారం ముందు జండా దిమ్మను కట్టగా గ్రామ యువత వారిని అడగటం పెద్దలు తీసేస్తాం పక్కన కట్టుకుందాం కూటమిగా వెళ్దాం అంటూ మాట్లాడారు కానీజరిగింది.నియోజకవర్గం శాసనసభ్యులు జ్యోతుల నెహ్రు గారి పేరు వాడుకుంటూ రోడ్డుకు మధ్యలో ప్రమాధాకరమైన దిమ్మను హుటాహుటిన గోకవరం పెద్దలను దాసరి తమ్మన్నా దొరగారిని బీజేపీ అధ్యక్షులు ఇనీకోటి దొరగారి మిగిలిన నాయకులను పిలిచి జండా ఆవిస్కరణ చేయటం జరిగింది.ప్రజల ఇబ్బందిని అంతగా వివరించిన సరే పట్టించుకోని మొండి వైఖరిని కండిస్తూ ప్రతి చర్యగా మేము దిమ్మకట్టుకుంటాం అని గోతులు తీయించుకోగ గోకవరం ఎస్.ఐ పవన్ కుమార్ గారు పిలిచి పరిస్థితి తెలుసుకున్నారు అలానే తహసీల్దార్ గారికి అలానే పంచాయతీ సెక్రటరీ గారికి కూడా దిమ్మను తొలగించాలని కంప్లెన్ట్ ఇవ్వటం జరిగింది.ఈ కార్యక్రమం లో గ్రామస్తులు రాయుడు,లక్ష్మణ్, సూర్యనారాయణ,నాగేంద్ర,మోహన్, హరిమణికంఠ,శివ,రాంబాబు,గంగాధర్,రత్నకుమార్,రమేష్ నాయుడు,తరుణ్ సాయి,నవీన్,సుబ్రహ్మణ్యం,శ్రీను,రామకృష్ణ,బుల్లిరాజు తదితరులు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird