VRM MEDIA Reporter Rambabu Naidu మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం ఖమ్మంజిల్లా తల్లాడ మండలం పినపాక గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం నందు ఓటింగ్ సరళిని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పరిశీలించారు.

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird