Reporter Rambabu Naidu Kmm
[17/12, 1:40 pm] Reporter Rambabu Naidu Kmm: Thallada Mandal Poll Percentage
Male: 20655
Female: 21728
Others :1
Total: 42484
Upto 1.00 Pm Polled
Male: 17227
Female: 18570
Other's: 1
Total: 35798
Percentage: 84.46
తల్లాడ మండలంలో ప్రశాంతంగా ముగిసిన మూడో విడత పోలింగ్, 81% ఓటింగ్ జరిగింది, వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు, వికలాంగుల సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు, సమయం ఒంటిగంట దాటినప్పటికీ క్యూలైన్లో ఉన్న ఓటర్లకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు, తల్లాడ మండలంలో కొన్నిచోట్ల చెదురు మొదురు ఘటనలు జరిగినప్పటికీ ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది.

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird