Home వార్తలుఖమ్మం మాజీ ప్రధాని విగ్రహాన్ని పర్యవేక్షించిన బిజెపి నాయకులు.

మాజీ ప్రధాని విగ్రహాన్ని పర్యవేక్షించిన బిజెపి నాయకులు.

by VRM Media
0 comments

Vrm media ప్రతినిధి రాంబాబు తల్లాడ


తల్లాడ మేజర్ పంచాయతీలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహన్ని, పర్యవేక్షించిన బిజెపి నాయకులు, ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ నంబూరి రామలింగేశ్వర రావు , మాట్లాడుతూ, ఈనెల 24వ తేదీన, విగ్రహాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు,పొంగులేటి సుధాకర్ రెడ్డి, నెల్లూరు కోటేశ్వరరావు మహిపాల్ రెడ్డి, వాసుదేవరావు, ఆవిష్కరించనున్నారని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో తల్లాడ మండల అధ్యక్షులు చల్లానాగులు, రాయల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

2,817 Views

You may also like

Leave a Comment