Home Uncategorized కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకున్న మండల నాయకులు

కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకున్న మండల నాయకులు

by VRM Media
0 comments

ప్రెస్ నోట్:17/12/2025

ప్రజలు
మాతృశ్రీ గండి పోచమ్మ తల్లి ఆలయం వద్ద పి గొందూరు గ్రామస్తులు ఆలయ పాలకమండలి చైర్మన్ మలుగుల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పాలభిషేకం కార్యక్రమం చేయడం జరిగింది

VRM Midea (ప్రతినిధి ) దుర్గా ప్రసాద్

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ
దేశంలోనే అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టులలో ఒకటి అయిన పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురి అగుచున్న అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం,పి గొందూరు గ్రామంలో గల స్వయంభూ మాతృశ్రీ గండి పోశమ్మ అమ్మవారి దేవాలయంను గిరిజనుల మనోభావాలు,మత విశ్వాసాలను గౌరవించి పోలవరం ప్రాజెక్ట్ ముంపు బారి నుండి రక్షించి అభివృద్ది చేయుటకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసి ప్రభుత్వం జి.వో.జారీ చేసిన సందర్భంలో
కోట్లాది మంది భక్తుల మనోభావాలను గౌరవించి ఇంతటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న తరుణంలో గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కల్యాణ్ గారికి,గౌరవ జలవనరులు శాఖామాత్యులు శ్రీ Dr నిమ్మల రామానాయుడు గారికి,గౌరవ దేవదాయ ధర్మదాయ శాఖా మాత్యులు శ్రీ ఆనం రామ నారాయణ రెడ్డి గారికి,గౌరవ పర్యాటక,సాంస్కృతిక,సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి,రంపచోడవరం నియోజక గౌరవ ఎమ్మెల్యే & ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు శ్రీమతి మిరియాల శిరీష దేవి గారికి,పోలవరం ప్రాజెక్ట్ ఇ.ఎన్. సి& సి ఈ శ్రీ నరసింహ మూర్తి గారికి పాలాభిషేకం జరిపించడం జరిగింది
ఈ కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు చారపు వెంకటరాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు మొదలైన తర్వాత గండి పోచమ్మ తల్లి ఆలయం సంవత్సరంలో సగం రోజులు నీట్లు మునిగి ఉంటుంది కూటమి ప్రభుత్వం గుర్తించి ఆలయాన్ని రక్షణ వాలు నిర్మించడానికి జీవో జారీ చేసి నిధులను విడుదల చేసింది ఈ ఆలయ నిర్మాణం ద్వారా గిరిజన మనోభావాలను భక్తులు మనోభావాలను వెలుగొందితాయి కాబట్టి మనం అందరం ఎలాంటి అపోహలు పోకుండా ఎలాంటి రాజకీయాలు చేయకుండా ఆలయ నిర్మాణానికి కృషి చేద్దామని అన్ని పార్టీలకు విన్నవించుకుంటున్నట్లు తెలియజేశారు
తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గోళ్ళ చంటి బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టుని శరవేగంతో పూర్తి చేస్తూ గోదావరి ఒడ్డున స్వయంభుగా వెలిసియున్న శ్రీ గండి పోచమ్మ ఆయానికి రెండు వందల ఏడు కోట్ల 58 లక్షల రూ/ మంజూరు చేసి జీవో జారీ చేసినందుకు కూటమి ప్రభుత్వానికి మరియు జల శాఖ అధికారులు ఎండోమెంట్ అధికారులకు ఏపీ జెన్కో వారికి ఈవో గారికి మా ధన్యవాదములు తెలియజేస్తు మా వంతు కృషి చేస్తామని తెలియజేశారు
బిజెపి అధ్యక్షుడు కారం రామన్న దొర మాట్లాడుతూ శ్రీ గండి పోచమ్మ తల్లి ఆలయ రక్షణ వాలు భారతదేశ చరిత్రలో ఒకటిగా నిలిచిపోతుందని మా పార్టీ తరఫున డిపార్ట్మెంట్ కి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు
పి గొందూరు గ్రామస్తులు మాట్లాడుతూ మా గ్రామ ఇలవేల్పు దేవత అయినటువంటి మాతృశ్రీ గండి పోచమ్మ తల్లి ఆలయం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల భక్తులకు ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం అటువంటి ఈ పుణ్యక్షేత్రానికి ఆలయ రక్షణ గోడకు క్యాబినెట్ తీర్మానం చేసి నిధులు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేసి మా గ్రామం తరపున పూర్తి సహకారాలు అందిస్తామన్నారు
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ప్రధాన కార్యదర్శి కమరం దొరబాబు,ఎస్టీ సెల్ అధ్యక్షుడు కుంజం శ్రీనివాస్ దొర,తాటి రాజేష్,తుర్రు ధర్మరాజు దొర,సోదే రవి కుమర్,మానుపాటి అంజిబాబు,ఐనవిల్లి భద్రం,తుర్రం శ్రీను, కోండ్ల సురేష్,తైలం రమేష్,శ్రీను,మీడియా కోఆర్డినేటర్ కారం దుర్గా ప్రసాద్,పాల్గొనగా టీడీపీ సొసైటీ అధ్యక్షుడు మాగాపు బాబురావు కొండ్ల చిన్న కొండారెడ్డి టిడిపి ప్రధాన కార్యదర్శి కీర్తి గంగరాజు బిజెపి ప్రధాన కార్యదర్శి అయినాల శ్రీనివాస్ టిడిపి మాజీ మండల అధ్యక్షుడు ముండ్రు మధుసూదన్ రావు మాజీ అధ్యక్షుడు తైలం గంగాధర్ తెలుగు యువత అధ్యక్షుడు జొన్నల శ్రీనివాస్ కుమార్ మార్కెట్ డైరెక్ట్ జొన్నల రాంబాబు మండల ఉపాధ్యక్షులు ఏలేటి కృష్ణ మోహన్ ఎస్టికమిటీ అధ్యకులు సోదే వెంకన్న దొర ఉపాధ్యక్షులు మిర్తివాడ వీరబాబు మాజీ సర్పంచ్ కోండ్ల భుజిరెడ్డి ఆలయ పాలక మండల సభ్యులు సూర్య వెంకటేశ్వరరావు కరణం సత్యనారాయణ పోతుల పెద్ద సత్యనారాయణ మాదాసు సుబ్రహ్మణ్యం రమణ కుంజం కళ్యాణి పుసం భాగ్యలక్ష్మి నేరంబేవి సొసైటీ డైరెక్టర్ పాలపాటి నాగేశ్వరావు మడకం శ్రీనివాస దొర కాళ్ళ సత్య రాజు కొమరం దొరబాబు టిడిపి ప్రచార కార్యదర్శి పిరిగాని ఏసుబాబుకొండ్లా రామకృష్ణ పి గొందూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు కలుమ్ రామకృష్ణ గ్రామ కమిటీ సెక్రెటరీ బెల్లంకొండ రాజు సౌదే అరుణ సోదే దుర్గ
బాబు ఐ టి డి పి సభ్యుడు మడకం చిరంజీవి దొర మేదే బాపన్న దొర తెల్లంసింగరాజు కూటమి నాయకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

2,806 Views

You may also like

Leave a Comment