Home Uncategorized జనసేన పార్టీ పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు

జనసేన పార్టీ పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు

by VRM Media
0 comments

VRM Midea ప్రతినిధి ఎ. భద్రం

చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్.ఐ సరీఫ్ గారిని కలిసిన మండల అధ్యక్షుడు రాయుడు మరియూ జనసైనికులు.
దేవీపట్నం మండలం జనసేన పార్టీ ప్రజాధారణ పొందుతూ గ్రామాల్లో బలంగా ముందుకు వెళ్తుందని కొంతమంది నిరాదారమైన వ్యాఖ్యలు చేస్తూ ఆకాశ రామన్న లేఖలు రాస్తూ ప్రభుత్వ శాఖలు ఎన్ని ఉన్నాయ్యో అన్నిటిపైన బురద జల్లుతూ గ్రామ ప్రజల్లో తప్పుడు సాంకేతన్ని పంపించే దిశగా కొంతమంది తయ్యారయ్యారని పి గొందూరు గ్రామ పేరును ఉపయోగించుకుని గ్రామ పరిరక్షణ కమిటీ ఎం.రామ శేషు దొర పేరుతో ఒక లేఖను తయ్యారు చేసి జనసేనపార్టీ మరియూ నాయకులపై ఆరోపణలు ఊరుకొనేది లేదని కండిస్తూ తప్పుడు ఆరోపణలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దేవీపట్నం మండల ఎస్.ఐ సరీఫ్ గారికి కంప్లెన్ట్ ఇచ్చి విచారణ జరపవలసిందిగా కోరామని తెలియచేసారు.

2,810 Views

You may also like

Leave a Comment