vrm media తల్లాడ ప్రతినిధి రాంచంధర్


తల్లాడ మండలం,బాలపేట BRS పార్టీ తరపున సర్పంచ్ గా కోసూరు ధనలక్ష్మి విజయం సాధించినందున అభినందన సభ మరియు విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రెడ్డం వీరమోహన్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శి డి. వెంకట్ లాల్, మాజీ ఎంపీపీ దోడ్డ శ్రీను టిఆర్ఎస్ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird