Home Uncategorized పొన్నవోలు కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని

పొన్నవోలు కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని

by VRM Media
0 comments

పొన్నవోలు కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ డిసెంబర్ 26

పొన్నవాళ్లు కొత్తపల్లె గ్రామం నందు సిద్ధవటం సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు గారి ఆధ్వర్యంలో కీటక జనిత వ్యాధులపై అవగాహన మరియు ఫ్రైడే డ్రైడే నిర్వహించడం జరిగినది ఈ సందర్భంగా సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తద్వారా మలేరియా డెంగ్యూ చికెన్ గున్యా లాంటి వ్యాధుల నుండి కాపాడుకోవచ్చునని అలాగే సురక్షితమైన నీటిని ప్రజలు తీసుకోవడం వల్ల కామెర్లు విరేచనాలు లాంటి జబ్బులు రాకుండా ఉంటాయని మన ఇంటి చుట్టూ మన పరిసరాలు చుట్టూ నీటి నిలువలు లేకుండా చూసుకోవడం వల్ల దోమల అభివృద్ధి కాకుండా మరియు అనేక రకాలైన జ్వరాల బారిన పడకుండా ప్రజలు సురక్షితంగా ఉండవచ్చునని మరియు ఇటీవల స్క్రబ్ టైఫాస్ అనే వ్యాధి అక్కడక్కడ వస్తుండడం వల్ల దాని గురించి ఆ వ్యాధి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవా లో అక్కడి ప్రజలకు వివరించడం జరిగినది ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ మౌలాలి ఏఎన్ఎం శారద ఆశ వర్కర్లు కళావతి పద్మజ ఓబులమ్మ విజయభారతి 104 సిబ్బంది రెడ్డి శేఖర్ రామకృష్ణ పాల్గొనడం జరిగినది.

2,808 Views

You may also like

Leave a Comment