Home Uncategorized అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రజల శ్రేయస్సునే లక్ష్యంగా చేసుకుని అహర్నిశలు

అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ప్రజల శ్రేయస్సునే లక్ష్యంగా చేసుకుని అహర్నిశలు

by VRM Media
0 comments

సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ డిసెంబర్ 26

సేవలందిస్తున్న ప్రియమైన నేత శ్రీ అండ్లురి నాగముని రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
పార్టీ పట్ల అపారమైన నిబద్ధత, ప్రజల సమస్యలపై లోతైన అవగాహన, కార్యాచరణలో దృఢమైన నిర్ణయశక్తితో ఆయన రాజకీయ జీవితం యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రజల మధ్యే ఉంటూ, వారి కష్టసుఖాలను తనవిగా భావిస్తూ సేవ చేయడమే ఆయన ప్రత్యేకత. అలాంటి నాయకుడికి ఈ బాధ్యత లభించడం అన్నమయ్య జిల్లా ప్రజలకు మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీకి కూడా గర్వకారణం.
భవిష్యత్తులో మరెన్నో కీలక పదవులు అధిరోహిస్తూ, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని ఘన విజయం వైపు నడిపించాలని మనస్ఫూర్తిగాకోరుకుంటున్నాను. రాజంపేట ఇంచార్జి జగన్ మోహన్ రాజు నాయకత్వంలో, నాగముని రెడ్డి గారి నెత్రుత్వం లో తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతం అవుతూ, ప్రజల ఆశల్ని నెరవేర్చే శక్తిగా ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను.
మీ శ్రేయోభిలాషి,
మీ ప్రియ శిశువు
కంభం కొండవీటి సింహం
జ్యోతి గ్రామ పంచాయతీ

2,811 Views

You may also like

Leave a Comment