సిద్ధవటంVRM న్యూస్ రిపోర్టర్ డిసెంబర్ 26
రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం టక్కోలి గ్రామపంచాయతీకి చెందిన అండ్లూరి నాగమునిరెడ్డి కి రాజంపేట పార్లమెంటరీ ఉపాధ్యక్షుడిగా పదవి పొందడం జరిగింది ఈ సందర్భంగా పార్లమెంటరీ ఉపాధ్యక్షులు నాగ మునిరెడ్డి మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావము నుండి పార్టీ కోసం పని చేస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కార్యకర్తలతో మమేకమై పార్టీని ముందుకు తీసుకెళుతున్న నాకు రాజంపేట పార్లమెంటరీ ఉపాధ్యక్షులు పదవి ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి జగన్మోహన్ రాజు గారికి టిడిపి నాయకులకు కార్యకర్తలకు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు అప్పగించిన ఈ పదవిని ప్రజల యొక్క కష్టనష్టాలను తీరుస్తూ ప్రజా సంక్షేమంలో టిడిపి చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్తానని వారు తెలియజేశారు
