సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ డిసెంబర్ 26
సిద్ధవటం వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ గా తమ్మిశెట్టి శ్రీలేఖ నియమితులయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నా వంతుగా రైతులకు అందుబాటులో ఉండి రైతుల సమస్యల కోసం కృషి చేస్తానని ఈ పదవి రావడానికి ఎంతగానో కృషి చేసిన రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అతి కారి కృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు జనసేన పార్టీ యువ నేత డేరంగుల శ్రీకాంత్ శుక్రవారం మండలంలోని మాధవరం 1 రామకృష్ణాపురం తన నివాసంలో మాట్లాడుతూ రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త అతి కారి కృష్ణ ఆధ్వర్యంలో కూటమి పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తామనిరాబోయే స్థానిక ఎలక్షన్లో కూటమి పార్టీ విజయభేరి తప్పదని అన్నారు

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird