

రాజంపేటVRM న్యూస్ రిపోర్టర్ డిసెంబర్ 1
నందలూరు మండలం, టంగుటూరు గ్రామంలో హజరత్ ఖాదరవల్లి సాహెబ్ 469 ఉరుసు సందర్బంగా అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రాజంపేట శాసనసభ్యులు *శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి నందలూరు ఎంపీపీ *శ్రీ మేడా విజయభాస్కర్ రెడ్డి, ఎం.ఆర్.కే.ఆర్, యం.డి, & నియోజకవర్గం నాయకులు *శ్రీ మేడా మధు సూదన్ రెడ్డి ముందుగా టంగుటూరు ముస్లిం కమిటీ మాజీ చైర్మన్ షేక్ షావల్లి, ముస్లిం కమిటీ చైర్మన్ నిజాముద్దీన్ వారి ఆధ్వర్యంలో బాణ సంచా కాల్చి శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు, సీనియర్ విభాగం ఎద్దుల బండ లాగుడు పోటీలను జెండా ఊపి ప్రారంభించినరు.
ఈ కార్యక్రమంలో: నందలూరు మండల కో-అప్షన్ మెంబర్ కరీముల్లా ఖాన్, మండల కన్వీనర్ సిద్దవరం గోపిరెడ్డి, అరిగేల సౌమిత్రి, గంగినాయుడు, బద్ది రెడ్డి, మంచా మురహరి, జగదీష్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, భాస్కర్ యాదవ్, ఇబ్బు, మధు యాదవ్, మహబూబ్ బాషా, ఖాదర్ వల్లి, శంకర్, శివ, ఆంజనేయులు, రాయచోటి సలీం భాష.మహబూబ్ బాషా. గోల్డ్ మస్తాన్. ఖాదర్ వల్లి. శంకర్ .శివ. ఆంజనేయులు. అన్నిక నవీన్. అబ్బు నరేష్. అబ్బు హరి కృష్ణ .లతీఫ్. మహమ్మద్ అలీ. డి సుబ్బరాజు. ఈరీ సంటయ్య. రేవూరి గోపాల్. షేక్ మదర్ సాహెబ్, నవీన్, నరేష్, ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.