
సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఒంటిమిట్ట టిడిపి మండల అధ్యక్షునిగా పనిచేయడం నా అదృష్టం
ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట డిసెంబర్ 2
ఒంటిమిట్ట మండలం
పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమంలో భాగంగా పింఛన్ల పంపిణిలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గజ్జల నరసింహరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఈరోజు వృద్దులకు వికలాంగులకు వితంతువులకు ఒక పండుగ వాతావరణం నెలకొల్పే విధంగా ఉందన్నారు. ఈ కార్యక్రంలో నేనూ పాల్గొనడం చాలా అదృష్టంగా ఉందన్నారు.చంద్రబాబునాయుడు లాంటి సమర్థవంతమైన నాయకుని సారథ్యంలో నేను అధ్యక్షుడిగా పనిచేయడం నేను ఒక వరంగా భవిస్తున్నానని కొనియాడారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ T. ఈశ్వరయ్య,పార్టీ యువనాయకుడు G. శ్రీనివాసులు రెడ్డి,G. నరసింహారెడ్డి, సర్పంచ్ B.లక్ష్మీనరసయ్య, యూనిట్ ఇంచార్జి K. చంద్రపాల్ బూత్ కో కన్వీనర్ B. చిన్నబాబు పార్టీ సీనియర్ నాయకులు T. లక్ష్మీనారాయణ రెడ్డి, వెంకటసుబ్బయ్య, లక్షుమయ్య, సుధాకర్, ప్రభాకర్,దేవదాసు, జయన్న, హరిబాబు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.