Home ఆంధ్రప్రదేశ్ విజయవాడ శ్రీ కనక దుర్గమ్మ వారిని దర్శించుకున్న “కంబాల” అండ్ టీం

విజయవాడ శ్రీ కనక దుర్గమ్మ వారిని దర్శించుకున్న “కంబాల” అండ్ టీం

by VRM Media
0 comments

VRM తెలుగు పత్రిక అయినవిల్లి భద్రం

  • విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు
  • బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితులతో కలిసి మంగళవారం విజయవాడ శ్రీ కనక దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు
  • గోకవరం సీఎండీ లే అవుట్ నుంచి సోమవారం రాత్రి కంబాల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితులు విజయవాడ బయలుదేరి వెళ్లారు.
  • అనంతరం మంగళవారం ఉదయం అమ్మవారి ఆలయం వద్ద సిబ్బంది కంబాల శ్రీనివాసరావు గారు అండ్ టీంకీ ప్రత్యేక అంతరాలయ దర్శనం కల్పించారు. అనంతరం పండితులు వేద ఆశీర్వాదాలు అందించారు.
2,839 Views

You may also like

Leave a Comment