Home kadapa యువజన కాంగ్రెస్ నాయకుడు అభ్యర్థి కటికి కిరణ్ కుమార్ భారీగా ర్యాలీ నిర్వహించి స్థానిక పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ వేశారు.

యువజన కాంగ్రెస్ నాయకుడు అభ్యర్థి కటికి కిరణ్ కుమార్ భారీగా ర్యాలీ నిర్వహించి స్థానిక పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ వేశారు.

by VRM Media
0 comments

Vrm Media ప్రతినిధి రాంచంధర్ తల్లాడ

తల్లాడ మండలంలో, మల్లవరం గ్రామంలోని సిపిఎం, సిపిఐ, పార్టీలు మద్దతు తెలిపిన యువజన కాంగ్రెస్ నాయకుడు అభ్యర్థి కటికి కిరణ్ కుమార్ భారీగా ర్యాలీ నిర్వహించి స్థానిక పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ వేశారు, ఇ కార్యక్రమం లో తల్లాడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కాపా సుధాకర్(వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్), మల్లవరం మాజీ వైస్ ప్రెసిడెంట్ ఎర్రి నర్సింహారావు, అయినాల రామలింగేశ్వరావు మరియు నాయకులు పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

2,835 Views

You may also like

Leave a Comment