Home ఎంటర్‌టెయిన్మెంట్ అఖండ 2 ఫస్ట్ రివ్యూ ఇదే! – VRM MEDIA

అఖండ 2 ఫస్ట్ రివ్యూ ఇదే! – VRM MEDIA

by VRM Media
0 comments
అఖండ 2 ఫస్ట్ రివ్యూ ఇదే!



-ఏముంది ఫస్ట్ రివ్యూలో!
-ఇచ్చింది ఎవరు
-ఉమైర్ సింధు చెప్పేది నిజమేనా!
-అభిమానుల రియాక్షన్ ఏంటి!
-సెకండ్ హాఫ్ కీలకమా!

అసేతు హిమాచలం సాక్షిగా గాడ్ ఆఫ్ మేసెస్ పద్మభూషణ్ ‘బాలకృష్ణ'(బాలకృష్ణ)ఈ రోజు నైట్ అఖండ 2(అఖండ 2)తో సిల్వర్ స్క్రీన్ పై కాలు మోపనున్నాడు. అఖండ కి సీక్వెల్ కావడం, పైగా అణు విస్ఫోటనం లాంటి బాలయ్య, బోయపాటి(బోయపాటి శ్రీను)కాంబో అయిన మూవీ ఏ స్థాయిలో తన విస్ఫోటనాన్ని చూపుతుందనే ఆసక్తి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఉంది. ఇక ప్రీమియర్స్ కి కౌంట్ డౌన్ ప్రారంభం కావడంతో అభిమానుల్లో మూవీ రిజల్ట్ పై చిన్న పాటి టెన్షన్ కూడా మొదలైంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అఖండ 2 ఫస్ట్ రివ్యూ ఇదే అని ఒక న్యూస్ హల్ చల్ చేస్తుంది. మరి ఆ రివ్యూ ఎవరు ఇచ్చారు?ఏమని ఉందో చూద్దాం.

ఉమైర్ సంధు(ఉమైర్ సంధు)..దుబాయ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడుతో పాటు ఒక మూవీ ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అని నిష్పక్షపాతంగా తన అభిప్రాయాన్ని వెల్లడి చేసే క్రిటిక్ కూడా. అందుకే ఉమైర్ చెప్పే రివ్యూస్ కి మంచి క్రేజ్ ఉండడంతో పాటు చాలా మంది నమ్ముతారు రీసెంట్ గా ఉమైర్ ‘అఖండ 2’ పై ఎక్స్ వేదికగా నమోదైంది అఖండ 2 పూర్తిగా పైసా వసూల్ సినిమా. అదిరిపోయే డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఉన్నాయి. బాలకృష్ణ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తుంది. వాళ్ళ ఆకలి తీరడం ఖాయమని ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేసాడు. ఉమైర్ ఇచ్చిన రివ్యూనే కాకుండా సెన్సార్ ఇచ్చిన రిపోర్ట్ అని మరో రివ్యూ కూడా హల్ చేస్తుంది.

కూడా చదవండి: ఎంతగానో చింతిస్తున్నాను.. పవన్ కళ్యాణ్ అధికార లేఖ విడుదల

అఘోర ఎంట్రీ ఒక లెవల్ లో ఉంది. పక్కా మాస్ ఎంటర్‌టైనర్. ఫస్టాఫ్ లో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్‌తో పాటు సెకండాఫ్‌ ప్రధాన బలం.ప్రీ క్లైమాక్స్ ఎమోషనల్‌గా అందరికీ కనెక్ట్ అవుతుంది. హనుమాన్‌ ఎంట్రీ సీన్స్‌ మైండ్‌ బ్లోయింగ్‌ అని చెప్పినట్లు కూడా సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక అఖండ 2 కి సెన్సార్‌ యూ/ ఏ సర్టిఫికెట్‌ ఇవ్వగా 2 గంటల 45 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది.

2,832 Views

You may also like

Leave a Comment