Vrm Media ప్రతినిధి రాంచందర్ తల్లాడ


బి ఆర్ యస్ కి మద్దతు తెలిపిన టీడీపీ, సిపిఎం పార్టీ నాయకులు.
తల్లాడ పట్టణానికి చెందిన పెరిక. నాగేశ్వరావు ( చిన్నబ్బాయి)తల్లాడ సర్పంచ్ గా బి ఆర్ యస్ పార్టీ తరుపున గురువారం నామినేషన్ వేశారు.నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందించడం జరిగింది.బి ఆర్ యస్ పార్టీ కి మద్దతు తెలిపిన టీడీపీ, సిపిఎం పార్టీ లు, మిత్రపక్షలతో కలిసి ర్యాలీగా నడుచుకుంటూ వచ్చి నామినేషన్ వేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బి ఆర్ యస్ పార్టీ మండల అధ్యక్షులు రెడ్డం. వీరమోహన్ రెడ్డి,టీడీపీ మండల అధ్యక్షులు సరికొండ. శ్రీనివాసరాజు,సిపిఎం పార్టీ నాయకులు గుంటుపల్లి. వెంకటయ్య, టీడీపీ పట్టణ అధ్యక్షులు మొక్క. క్రిష్ణర్జున్, దగ్గుల. శ్రీనివాస రెడ్డి, దగ్గుల. రాజశేఖరరెడ్డి, నాయకుల, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.