ఖమ్మం | డిసెంబర్ 4
Vrm Media ప్రతినిధి ravikumar
యూనియన్ కార్యాచరణ, జర్నలిస్టుల హక్కులు, సభ్యుల సమస్యలపై విస్తృత చర్చ జరగగా కీలక తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి.
వివిధ విభాగాలకు కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకొని కొత్త బాధ్యతలను ప్రకటించారు.
త్వరలో పూర్తిస్థాయి కమిటీల ప్రకటన చేసి ఉద్యమ కార్యాచరణను మరింత బలోపేతం చేస్తామని నాయకత్వం వెల్లడించింది.
కొత్త నాయకత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం ఐక్యంగా ముందుకు సాగాలని సమావేశం పిలుపునిచ్చింది.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నానబాల రామకృష్ణ, కోశాధికారి అర్వపల్లి నగేష్ , టిబిజేఏ జిల్లా అధ్యక్షులు వందనపు సామ్రాట్ గుప్తా, కాసోజు శ్రీధర్, సుధాగాని కరుణాకర్, కప్పల మధు గౌడ్, కందరపోయిన నాగకృష్ణ, వంగ పుంగమ గౌడ్, కొండల్, వెలుగోటి వెంకట్, కరాటే వేణు, నాయిని స్వాతి, రాంబాబు, తుమ్మలపల్లి శ్రీనివాస్, షేక్ సోందుమియా, మల్లెల శిల్ప, కుంభం రవికుమార్, గౌరవరపు జగదీష్, దుంపటి సందీప్, రమేష్, మందాడపు మనోహర్, సంతోష్, సురేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird