Home Uncategorized నందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో డాక్టర్ శరత్ కమల్ కుమార్ సిద్ధవటం సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో

నందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో డాక్టర్ శరత్ కమల్ కుమార్ సిద్ధవటం సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో

by VRM Media
0 comments

నందలూరుVRM న్యూస్ రిపోర్టర్ జనవరి 6

నందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో మీటింగ్ నిర్వహించడం జరిగింది కీటక జనిత వ్యాధులు గురించి అవగాహన సదస్సు ద్వారా తెలియచేయబడింది ప్రతి శుక్రవారం గ్రామ సచివాలయం పరిధిలో ఫ్రైడే డ్రై డే పాటించాలని డాక్టర్ శరత్ కమల్ గారు తెలియజేశారు ప్రతి సోమవారం గ్రామస్థాయి పరిధిలోని పరిధిలోని నీటి నిలువలో ఉన్న ప్రదేశాలను మరియు దోమలు ఉత్పత్తి కలుగజేసే ప్రదేశాలను ఏఎన్ఎం యాప్ ద్వారా ఆరోగ్య కార్యకర్త యాప్ ద్వారా ప్రతి సమస్యను తప్పనిసరిగా ప్రతి సోమవారము అప్లోడ్ చేయాలి సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బరాయుడు తెలియజేశారు ఈ మీటింగ్ అని పాల్గొన్నవారు మండల హెల్త్ సూపర్వైజర్ సునీల్ కుమార్ ఆరోగ్య కార్యకర్త మధుసూదన్
రెడ్డి ఆరోగ్య సిబ్బంది మరియ ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు

2,809 Views

You may also like

Leave a Comment