Home Uncategorized సంక్షేమ శాఖ మంత్రి సబితను మర్యాదపూర్వకంగా కలిసిన మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరసింహ. మైనార్టీ అధ్యక్షుడు గఫూర్

సంక్షేమ శాఖ మంత్రి సబితను మర్యాదపూర్వకంగా కలిసిన మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరసింహ. మైనార్టీ అధ్యక్షుడు గఫూర్

by VRM Media
0 comments

VRM న్యూస్ బాల మౌలాలి జనవరి 7

జిల్లా ఇంచార్జ్ మంత్రి, బిసి సం్షేమశాఖ మంత్రి సవిత ని మర్యాదపూర్వకంగా కలిసిన ఒంటిమిట్ట మండల టీడీపీ మైనార్టీ అధ్యక్షుడు ఎస్. గఫార్ రహిమాన్, మండలఎస్.సి. సెల్ అధ్యక్షుడు వి. నరసింహ, కార్యదర్శి బి. గోవిందు, సభ్యులు పెద్ద సుబ్బయ్య, బి. వరకుమార్ గ్రామ సమస్యలు మంత్రి కి వివరించారు. తప్పకుండ అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని వారు తెలిపారు.

2,806 Views

You may also like

Leave a Comment