Home Uncategorized ఏజెన్సీ యువత క్రికెట్ టోర్నమెంటుకు కంబాల 50 వేలు రూపాయలు ఆర్ధిక సహాయం

ఏజెన్సీ యువత క్రికెట్ టోర్నమెంటుకు కంబాల 50 వేలు రూపాయలు ఆర్ధిక సహాయం

by VRM Media
0 comments

VRM మీడియా ప్రతినిధి అయినవిల్లి భద్రం

  • పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం ఏజెన్సీ అడ్డతీగల గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంక్రాంతి సందర్భంగా ఈ నెల 9వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఏజెన్సీ12 మండలాల సంబంధించి అల్లూరి మెమోరియల్ క్రికెట్ 2026 టోర్నమెంట్ కు
  • విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు 50 వేలు రూపాయలు ఆర్ధిక సహాయం ఆర్ధిక సహాయం అందించారు…
  • అడ్డతీగలకు చెందిన అల్లూరి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ యువత, కడబాల సుధా ఆధ్వర్యంలో కంబాల శ్రీనివాసరావు గారి వద్దకు వచ్చి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణకు సహకరించాలని కోరారు. స్పందించిన ఆయన గురువారం రాత్రి 50 వేలు రూపాయలు నగదు వారికి అందజేశారు.
2,806 Views

You may also like

Leave a Comment