Home Uncategorized ప్రజాశక్తి మరియు సూర్య తెలుగు దినపత్రికల 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించిన రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు :: సుగవాసి ప్రసాద్ బాబు

ప్రజాశక్తి మరియు సూర్య తెలుగు దినపత్రికల 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించిన రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు :: సుగవాసి ప్రసాద్ బాబు

by VRM Media
0 comments

అన్నమయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రెడ్డిశేఖరబాబు

అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రాయచోటి పట్టణంలోని స్థానిక గాలివీడు రోడ్డులోని సుగవాసి ప్రసాద్ బాబు కార్యాలయంలో ప్రజాశక్తి మరియు సూర్య తెలుగు దినపత్రికల 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, టిటిడి మాజీ పాలకమండలి సభ్యులు రాయచోటి నియోజకవర్గం టిడిపి సీనియర్ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ నిత్యం ప్రజల పక్షాన నిలుస్తూ ప్రజల కోసం పోరాడుతున్న ప్రజాశక్తి మరియు సూర్య తెలుగు దినపత్రికలు మరింత అభివృద్ధి చెందాలని ప్రజా సమస్యలు తీర్చడంలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రజాశక్తి మరియు సూర్య తెలుగు దినపత్రికల యాజమాన్యానికి సిబ్బందికి మరియు అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

2,814 Views

You may also like

Leave a Comment