Home Uncategorized మొద్దులగూడెం గ్రామం లో స్కూల్ బస్సు ప్రమాదం..

మొద్దులగూడెం గ్రామం లో స్కూల్ బస్సు ప్రమాదం..

by VRM Media
0 comments

బ్రేకింగ్ న్యూస్
VRM మీడియా
సత్తుపల్లి ప్రతినిధి
ఖమ్మజిల్లా

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మొద్దులగూడెం గ్రామంలోని వివేకానంద స్కూల్ బస్ అదుపుతప్పి గణేష్ పాడు కాలవ వద్ద బోల్తా కొట్టింది. బస్ లో పిల్లలకు తీవ్ర గాయలు…. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది….

2,818 Views

You may also like

Leave a Comment