Home Uncategorized రైతుల హక్కుల పరిరక్షణ.. కూటమి ప్రభుత్వ బాధ్యత..

రైతుల హక్కుల పరిరక్షణ.. కూటమి ప్రభుత్వ బాధ్యత..

by VRM Media
0 comments

VRM తెలుగు పత్రిక అయినవిల్లి భద్రం

ప్రజల ఆస్తులకు ప్రభుత్వ రాజముద్ర

  • రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
  • ప్రతి పాస్ పుస్తకంపై రాజముద్ర, ప్రత్యేకమైన QR కోడ్
  • నిడదవోలు నియోజకవర్గం సురాపురంలో 166 మంది రైతులకు నూతన పట్టాదారు పుస్తకాలు పంపిణీ
  • మొత్తంగా నియోజకవర్గంలో రీసర్వే చేసి 13,477 పట్టాదారు పాస్ పుస్తకాలు క్రమపద్ధతిలో రైతులకు అందిస్తాం
    :
    :
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యుల వారి కార్యాలయం (నిడదవోలు)
2,832 Views

You may also like

Leave a Comment