Home Uncategorized పల్లె పండుగ 2.0′ వారోత్సవాలు కార్యక్రమం ద్వారా పలు అభివృద్ధి పనులను రాజానగరం

పల్లె పండుగ 2.0′ వారోత్సవాలు కార్యక్రమం ద్వారా పలు అభివృద్ధి పనులను రాజానగరం

by VRM Media
0 comments

VRM తెలుగు పత్రిక అయినవిల్లి భద్రం’నియోజకవర్గంలో చేపడుతున్నట్లు శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు తెలిపారు. ‘పల్లె పండుగ 2.0’ కార్యక్రమ ప్రగతి పై ఆయన మండల అభివృద్ధి అధికారులు , పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు , వెలుగు ఏ.పి.ఎం.లు తదితరులతో సమీక్ష సమావేశం రాజమండ్రి కార్యాలయంలో ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో రహదారులు, మినీ గోకులాలు, కమ్యునిటీ హాళ్ళు వంటి అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పనుల విషయంలో ఎలాంటి జాప్యం ఉండకూడదని ఆయన తెలిపారు . ‘పల్లె పండుగ 2.0’ పధకం సద్వినియోగం చేసికొని నియోజకవర్గాన్ని ప్రగతి పధంలో నిలపడానికి సహకరించాలని అన్నారు . ఈ వారోత్సవ కార్యక్రమాలన్నీ ఒక పండుగ వాతావరణంలా నిర్వహించడానికి సిద్ధ పడాలని తెలిపారు.

2,824 Views

You may also like

Leave a Comment