Home Uncategorized మర్రిపాడు మండల కేంద్రంలో మెగా జనసేన క్యాలెండర్లు పంపిణీ కార్యక్రమంముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ మర్రిపాడు మండల ఎస్సీ సెల్ నాయకులు *కన్నెమరకల రమణయ్య* జనసేన పార్టీ మండలాధ్యక్షురాలు *ప్రమీల ఓరుగంటి*అనంతరం ప్రమీల ఓరుగంటి మాట్లాడుతూ మెగా జనసేన క్యాలెండర్లు అందించిన కడప జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు శ్రీ పండ్రా రంజిత్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మర్రిపాడు మండలంలో జనసేన పార్టీ బలోపేతానికి అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని కోరారుఈ కార్యక్రమంలో మర్రిపాడు మండల సీనియర్ నాయకులు తిరుమల శెట్టి ప్రసాద్ కూరాకు శైలేంద్ర కుమార్ చిలకపాటి సుబ్బయ్య కన్నెమరకల తిరుపతి *చిన్నా జనసేన* తదితరులు పాల్గొన్నారు

మర్రిపాడు మండల కేంద్రంలో మెగా జనసేన క్యాలెండర్లు పంపిణీ కార్యక్రమంముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ మర్రిపాడు మండల ఎస్సీ సెల్ నాయకులు *కన్నెమరకల రమణయ్య* జనసేన పార్టీ మండలాధ్యక్షురాలు *ప్రమీల ఓరుగంటి*అనంతరం ప్రమీల ఓరుగంటి మాట్లాడుతూ మెగా జనసేన క్యాలెండర్లు అందించిన కడప జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు శ్రీ పండ్రా రంజిత్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మర్రిపాడు మండలంలో జనసేన పార్టీ బలోపేతానికి అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని కోరారుఈ కార్యక్రమంలో మర్రిపాడు మండల సీనియర్ నాయకులు తిరుమల శెట్టి ప్రసాద్ కూరాకు శైలేంద్ర కుమార్ చిలకపాటి సుబ్బయ్య కన్నెమరకల తిరుపతి *చిన్నా జనసేన* తదితరులు పాల్గొన్నారు

by VRM Media
0 comments
2,824 Views

You may also like

Leave a Comment