కడపVRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 6
రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ రెడ్డి వజ్రం లాంటి
వైకాపా నేతల కోరిక మేరకు ఎంపీ లాడ్స్ నిధుల
మంజూరుకు సిఫార్సు లేఖలిచ్చారనడం మంచి కాదు ఆ నిధులు జిల్లా పరిషత్ క్రింద ఇచ్చిన నిధులు ఎంపి నిధులు ప్రజాప్రయోజన
పనులే చేస్తారనే ఉద్దేశంతో నిధుల కేటాయింపునకు
సిఫార్సు చేస్తారు కాని మేడా రఘునాధ్ రెడ్డి పేద ప్రజల కోసం పాటుపడే నాయకుడు మేడా రఘునాథ్ రెడ్డి ని మాట్లాడటం ఏమాత్రం సమంజసం కాదని వైసిపి రాష్ట్ర మహిళా కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎంపీ మేడా రఘునాథరెడ్డి పేదల పాటి పెన్నిధి ఎవరికి ఏమి అవసరం వచ్చినా దేవుడుల ఆదుకొని ప్రజల ప్రజాప్రయోజనాలకు ఎన్నో పనులు చేయించాడన్నారు. అలాంటి వారిని ఇలా దృశప్రచారం చేయడం ఏమాత్రం సరి కాదన్నారు. ఎంపీ ల్యాండ్ నిధులు ఎవరికి అవసరం అయితే వారికి ఇవ్వడం ఆయన నైజం అన్నారు. మేడ రఘునాథరెడ్డి అంటే ప్రజలలో ఒక వజ్రం లాంటి మనిషి అని ఆయనపై ఇలాంటి తప్పుడు ప్రచారం తప్పుడు మాటలు మాట్లాడడం సరికాదన్నారు. జిల్లా పరిషత్ నిధులైన ఏ నిధుల

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird