Home Uncategorized ఆర్ట్స్ కళాశాల ఉద్భావ్ 2026 టాలెంట్ హంట్ ఫెస్టివల్ కార్యక్రమానికి కంబాల 2 లక్షల 25,000 రూపాయలు భారీ ఆర్ధిక సహాయం

ఆర్ట్స్ కళాశాల ఉద్భావ్ 2026 టాలెంట్ హంట్ ఫెస్టివల్ కార్యక్రమానికి కంబాల 2 లక్షల 25,000 రూపాయలు భారీ ఆర్ధిక సహాయం

by VRM Media
0 comments

VRM తెలుగు పత్రిక అయినవిల్లి భద్రం

  • తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో సంక్రాంతి సందర్భంగా ఈనెల 7, 8, 9 వ తేదీల్లో నిర్వహిస్తున్న ఉద్భావ్ 2026 టాలెంట్ హంట్ ఫెస్టివల్ ప్రోగ్రాంకు
  • విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు భారీ ఆర్ధిక సహాయం రెండు లక్షల 25,000 రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు.
  • ఆర్ట్స్ కళాశాలకు చెందిన స్టూడెంట్స్ అభినయశ్రీ, సాయి శ్రీ, షర్మిల సుహాసిని, వడ్డీ నాగ చైతన్యలు కంబాల శ్రీనివాసరావు వద్దకు వచ్చి కళాశాలలో ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామని,
  • సుమారు పది లక్షలు రూపాయల వరకు ఖర్చవుతుందన్నారు. ఏడు లక్ష రూపాయలు విరాళాలు అందాయని, మరో మూడు లక్షల రూపాయలు అవసరం ఉందని, సహకారం అందించాలని కోరారు.
  • స్పందించిన కంబాల శ్రీనివాసరావు గారు యువతను ప్రోత్సహించాలనే సంకల్పంతో రెండు లక్షల 25,000 రూపాయలు విరాళం అందించారు.
2,815 Views

You may also like

Leave a Comment