Home Uncategorized vrm media క్యాలెండర్ ఆవిష్కరణ..

vrm media క్యాలెండర్ ఆవిష్కరణ..

by VRM Media
0 comments

vrm media ప్రతినిధి రవికుమార్ ఖమ్మం

స్థానిక ఖమ్మం బారాస పార్టీ కార్యాలయంలో VRM మీడియా నూతన సంవత్సర క్యాలెండర్ ని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆవిష్కరించారు, ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ (TWJF-H 2843) నగర కమిటీ అధ్యక్షులు వెలుగోటి వెంకట్,రిపోర్టర్ చిన్నంశెట్టి రాంబాబు, vrm media leagal advoiser కుంభం రవికుమార్, పాపులర్ టీవీ,( POPULER TV)జిల్లెల్ల మహేష్, న్యూస్ రిపోర్టర్ నాయిని స్వాతి, ancher మల్లెల శిల్ప, వేల్పుల జ్యోతి, మరియు సునిత స్టార్ నైన్ టీవీ (STAR 9) తదితరులు పాల్గొన్నారు.

2,821 Views

You may also like

Leave a Comment