తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం వెలుగు బంధ గ్రామం VRM మీడియా ప్రతినిధి అయినవిల్లి భద్రం రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు.
ప్రభుత్వ రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్స్ తో కూడిన పాస్ బుక్స్ అందజేత
రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం వెలుగుబంధ గ్రామంలో రీ సర్వే చేయబడి ప్రభుత్వం నూతనంగా జారీచేసిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను గ్రామ సచివాలయం వద్ద రెవెన్యూ అధికారులతో కలిసి రైతులకు అందజేసిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు..
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు , జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird