vrm media ప్రతినిధి ఖమ్మం రాంబాబు
ముఖ్య అతిథలు: —
1, CPI జాతీయ సమితి సభ్యులు బాగo హేమంతరావు
2),, CPI ఖమ్మం నగర కార్యదర్శి
sk జాని మియా
3),, పగడాల మల్లేష్
4), కొండపర్తి గోవిందరావు
భారత కమ్యూనిస్టు పార్టీ
డిసెంబర్ 26 2025 నాటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగాఖమ్మం జిల్లా కేంద్రంలో 100 సంవత్సరాల ముగింపు సభ జనవరి 18 2026 శత జయంతి ఉత్సవాల భారీ ముగింపు సభ ఖమ్మంలో ఎస్ఆర్ఎన్ బీజేఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహిస్తున్న సందర్భంగా ఆ సభను జయప్రదం చేయాలని దానిలో భాగంగానే అమరవీరులను స్మరించుకుంటూ కాగడాల ప్రదర్శన AIYF , AISF సమితిలు ఆధ్వర్యంలో
పాత బస్టాండ్ నుండి జడ్పీ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఈ నెల 18న జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని 1,,,AIYF జిల్లా ప్రధాన కార్యదర్శి నానబాల రామకృష్ణ
2,, AISF జిల్లా ప్రధాన కార్యదర్శి ఇటుకల రామకృష్ణ
మామిళ్ళ శ్రీనాథ్ రెడ్డి,
మద్దోజు శ్రావణ్ కుమార్,
అబ్బూరి మహేష్,
కొల్లి రవికుమార్,,
చింతల రమేష్,,
మడుపల్లి లక్ష్మణ్
మామిడాల కిరణ్
తదితరులు పాల్గొన్నారు

