Home Uncategorized షైన్ హై స్కూల్ సంక్రాంతి సంబరాలు…

షైన్ హై స్కూల్ సంక్రాంతి సంబరాలు…

by VRM Media
0 comments

Vrm Media ప్రతినిధి శ్రీనివాసరావు జనవరి 11::

స్థానిక షైన్ హై స్కూల్ లో శనివారం సంక్రాంతి సంబరాలు చాలా ఘనంగా జరిగాయి…విద్యార్థుల హరిదాసు, గోదాదేవి, రైతు,వేశాదారణాలతో పాటు సాంప్రదాయ దుస్తులతో అందరిని అలరించారు… చిన్నారులకు భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. భోగిమంటల తో పాటు, సంక్రాంతి పండుగను సూచించేలా వరి నాట్లు వేయడం, వరి కోత,వరి పంట నూర్పడం,వడ్లు దంచడం వంటి పనులను చిన్నారులు కళ్ళకు కట్టినట్లు చూపించారు.తదుపరి విద్యార్థులకు ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో కరెస్పాండంట్ అన్సర్ పాషా, డైరెక్టర్ లాల్ మహమ్మద్, ప్రిన్సిపాల్ శ్వేత, అడ్మినిస్ట్రేషన్ నాగేశ్వరావు, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు…

2,809 Views

You may also like

Leave a Comment