VRM న్యూస్ బాల మౌలాలి జనవరి 11
ఒంటిమిట్ట మండలం మంటపంపల్లి గ్రామ పంచాయతీ లో సీఎం సహాయనిది కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇంచార్జి చమ్మర్తి జగన్మోహన్ రాజు ఒంటిమిట్ట పార్టీ అధ్యక్షులు గజ్జల నరసింహారెడ్డి జడ్పీటీసీ ముద్దుకృష్ణారెడ్డి ప్రధాన కార్యదర్శి ఆలూరి వెంకటసుబ్బయ్య క్లస్టర్ ఇంచార్జి T. ఈశ్వరయ్య పార్టీ సీనియర్ నాయకులు క్లాస్ 1 కాంట్రాక్టర్ sv రమణ, శ్రీనివాసులు రెడ్డీ, బుజ్జి, సుబ్బారాయుడు, మహీమ్ యూనిట్ ఇంచార్జి చంద్రపాల్, రామయ్య తదితరపార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird