by VRM Media
0 comments

VRM మీడియా ప్రతినిధి అయినవిల్లి భద్రం పురాతన జపనీస్ కత్తిసాము కళ ‘కెంజుట్సు’లో అధికారికంగా ప్రవేశం పొంది అరుదైన ఘనత సాధించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు @PawanKalyan గారికి అభినందనలు. గోల్డెన్ డ్రాగన్స్ నుంచి“టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్” బిరుదును, ‘సోగో బుడో కన్‌రి కై’ నుంచి ఫిఫ్త్ డాన్ పురస్కారం, జపాన్ వెలుపల ‘సోకే మురమత్సు సెన్సై’లోని ‘టకెడా షింగెన్ క్లాన్’లో ప్రవేశం పొందటం మా అందరికీ ఎనలేని సంతోషాన్ని పంచింది.
మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం కలిగిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకొంటూ యూత్ కి స్ఫూర్తిగా నిలిచారు.

పంతం నానాజీ, MLA, కాకినాడ రూరల్.

2,812 Views

You may also like

Leave a Comment