Home Uncategorized VRM మీడియా నూతన సంవత్సర కాలెండర్ ని MP RRR, సత్తుపల్లి MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా ఆవిష్కరణ..

VRM మీడియా నూతన సంవత్సర కాలెండర్ ని MP RRR, సత్తుపల్లి MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ చేతుల మీదుగా ఆవిష్కరణ..

by VRM Media
0 comments

ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘురామిరెడ్డి మరియు మట్ట దయానంద్ రాగమయి గారి చేతుల మీదుగా ఈరోజు సత్తుపల్లిలో విఆర్ఎం మీడియా క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో విఆర్ఎమ్ మీడియా సీఈవో వెంకట్, ఖమ్మం విఆర్ఎమ్ రిపోర్టర్ చిన్నంశెట్టి రాంబాబు, 99 న్యూస్ రిపోర్టర్ మహేష్, స్టార్ నైన్ న్యూస్ రిపోర్టర్ సునీత పాల్గొన్నారు.

2,815 Views

You may also like

Leave a Comment