9

VRM మీడియా తెలుగు అయినవిల్లి భద్రం

అమ్మవారి వార్షికోత్సవానికి కంబాల లక్ష రూపాయలు విరాళం
- తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం కాపవరం గ్రామంలోని కుంతిదేవి అమ్మవారి ప్రధమ వార్షికోత్సవ కార్యక్రమానికి
- విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
- తొలిత ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పూలవర్షం కురిపిస్తూ, జై జై లు పలుకుతూ స్వాగతం పలికారు. ఘనంగా సత్కరించి, మేమేంటో అందజేశారు.
- అమ్మవారి ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమానికి కంబాల శ్రీనివాసరావు గారు లక్ష రూపాయలు విరాళం కమిటీ సభ్యులకు అందజేశారు.
- ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…
2,808 Views