Home Uncategorized తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మెడ విజయ శేఖర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కూటమి నేతలు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మెడ విజయ శేఖర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కూటమి నేతలు

by VRM Media
0 comments

ఒంటిమిట్ట జనసేన సీనియర్ నాయకుడుY. కిరణ్ స్వామి

VRM న్యూస్ బాల మౌలాలి జనవరి 20

మంగళవారం నాడు నందలూరు మండలం చెన్నయ్య గారి పల్లి గ్రామం నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడా విజయ శేఖర్ రెడ్డి పెదబాబు జన్మదిన వేడుకలలో పాల్గొన్న ఒంటిమిట్ట సిద్దోటం మండల నాయకులు ఆయనకు పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినారు ఆయన సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారని రాబోయే రోజులలో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక విధి విధానాలను పాటిస్తూ అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీ అధినేత మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడుకి దక్కిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడ విజయ శేఖర్ రెడ్డి ( పెదబాబు) ఈ సందర్భంగా తెలియజేశారు ప్రతి కార్యకర్తకు నా అభిమానులకు ప్రజలకు తాను ఉంటానని జన్మదిన వేడుకల్లో భాగంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట జనసేన సీనియర్ నాయకుడు యనమదాల కిరణ్ స్వామి. టిడిపి సీనియర్ నేత బాలినేని సుబ్బరాయుడు. టిడిపి సీనియర్ నాయకుడు మెటికల చెనరాయుడు. మరియు భారీ ఎత్తున అభిమానులు పాల్గొన్నారు.

2,812 Views

You may also like

Leave a Comment